శ్రీవారి ఆర్జిత సేవలో వర్చ్యువల్ పార్టిసిపేషన్ అంటే ఏమిటి? What is Virtual Participation in Tirumala Arjitha Sevas?
తిరుమల లో శ్రీనివాసునికి జరిగే ఆర్జిత సేవలు గురించి తెలిసిందే. ఆ సేవలు చూసేందుకు చాలా మంది భక్తులు తరలి వస్తుంటారు. అలా రోజూ భక్తుల రద్దీ పెరగడం వల్ల టిక్కెట్లు దొరకకపోవడంతో చాలా మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. అలా సేవ చూడలేక వెనక్కి తిరిగే భక్తులను నిరాశ పరచకుండా టీటీడీ వారు Virtual Participation ని తీసుకొచ్చారు. అంటే తిరుమల లో జరిగే సేవలు ఎక్కడ నుండి ఐన లైవ్ లో చూసే ల ఏర్పాటు చేసారు. అలా స్వామి వారిని దర్శించుకోలేని వారు లైవ్ లో స్వామి వారి సేవలను చూడవచ్చు..
వర్చ్యువల్ సేవ టిక్కెట్టు బుకింగ్ ప్రక్రియ Virtual Seva Ticket Booking Procedure
వర్చ్యువల్ సేవ లో పాల్గొనేందుకు పాటించాల్సిన నియమాలు Rules to Follow For Virtual Seva Participation
వర్చ్యువల్ సేవకు వెళ్లే వాళ్ళు తప్పక పాటించాల్సినవి కొన్ని విషయాలు:
శ్రీవారి ఆర్జిత సేవల్లో వర్చ్యువల్ పార్టిసిపేషన్ టిక్కెట్టు ధర Srivari Arjitha Sevas Virtual Participation Ticket Price
శ్రీవారి ఆర్జిత సేవల్లో రక రకాల సేవలు ఉన్నాయి. మీరు ఈ సేవ లో పాల్గోవాలి అనుకుంటున్నారో ఆ సేవ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క సేవ కు ఒక్కొక్క టిక్కెట్టు ధర ఉంటుంది.
ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్టు ధర - రూ. 500
కల్యాణోత్సవం టిక్కెట్టు ధర - రూ. 1000
సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్టు ధర - రూ. 500
ఊంజల్ సేవ టిక్కెట్టు ధర - రూ. 500