పరకామణి సేవ అంటే ఏంటి?
పరకమణి సేవ తిరుమల ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు అందించే ఒక సంప్రదాయ సేవ. ఈ సేవ లో భక్తులు కానుకలను డబ్బు, బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువుల రూపంలో విరాళాలు ఇవ్వొచ్చు. తిరుమల ఆలయంలో టీటీడీ వారు అందించే సేవలలో ఇది కూడా ఒక ప్రముఖ సేవ. ఈ సేవ ద్వారా భక్తులు భక్తితో డొనేషన్ ఇచ్చి ఆలయ నిర్వహణ మరియు అభివృద్ధికి సహకరించడానికి అనుమతిస్తుంది.
పరకామణి సేవకు విరాళాలు ఎక్కడ ఇవ్వాలి?
ఈ సేవకు భక్తులు ఆన్లైన్ లో ఈ -హుండీ లో డిపాజిట్ చేసి కూడా విరాళాలు ఇవ్వచ్చు లేదా ఆలయ సముదాయం లో ఉన్న పరకామణి సేవ కౌంటర్ లో వెయ్యొచ్చు లేదా ఆలయంలో ఉన్న హుండీ లో కూడా వేయొచ్చు. ఈ సేవ లో విరాళాలకు పరిమితి లేదు. భక్తులు తమకు నచ్చినంత నగదును విరాళం ఇవ్వొచ్చు. ఈ విరాళాలను కేవలం ఆలయ నిర్వహణ, సౌకర్యాలు మరియు అభివృద్ధికి మాత్రమే వాడతారు.
విరాళాలు ఇచ్చే వారికి వయస్సు, జెండర్, కరెన్సీ అని ఎలాంటి పరిమితులు లేవు. కానీ లీగల్ కరెన్సీ మాత్రమే విరాళం ఇవ్వాలి.
పరకమణి సేవకులు
శ్రీవారి ఆలయంలో పరకమణి సేవకులు హుండీ లో వచ్చిన విరాళాలు అన్నిటినీ లెక్కించి ఒక వరుస లో ఏర్పాటు చేస్తారు. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుంటే 3 నుంచి 4 రోజుల వరకు సేవకులుగా ఉండవచ్చు.
పరకామణి సేవ సమయం మరియు తిరుమల ఆలయంలో ఉన్న సేవా కౌంటర్లు
ఈ పరకమణి సేవ కౌంటర్లు తిరుమల ప్రధాన ఆలయ సముదాయం దగ్గర చాలా ఉన్నాయి. ఈ సేవ ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
పరకమణి సేవ అర్హత
ఈ సేవ లో పాల్గొనే సేవకులకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది.
పరకామణి సేవ బెనిఫిట్స్