మనం పూజ కు ప్రతి నిత్యం వాడే సాంబ్రాణి, ధూప్ స్టిక్స్, విబూది, వంటి పదార్ధాలు మరియు ఫ్లోర్ క్లీనర్, షాంపూ, సోప్ ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ లో కల్తీ ఉంటోంది. దాని వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి కల్తీ ని తీసేసి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ ను తయారు చేసి ముందుకు తీసుకొస్తోంది టీటీడీ. ఆ ప్రొడక్ట్స్ నే పంచగవ్య ప్రొడక్ట్స్ అంటారు.
ఇవి ప్రకృతి సహజమైన పదార్థాల నుంచి తయారు చేయబడినవి.
టీటీడీ వారు అందించే పంచగవ్య ప్రొడక్ట్స్ Panchagavya Products By TTD
పెస్ట్ కంట్రోల్ ప్రొడక్ట్స్ విభాగం లో తయారు చేసినవి ఈ పంచగవ్య ధూపం ఉత్పత్తులు. ఈ ధూపం ఆవు పేడ, అగరు మరియు వేప వంటి పదార్ధాలతో చేస్తారు. కాబట్టి ఈ ప్రొడక్ట్ సురక్షితమైనది మరియు దాని నుంచి వచ్చే పొగ యాంటీ మైక్రోబియల్ అవ్వడంతో పరిసరాలను పవిత్రం చేసి క్రిములను రానివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ పంచగవ్య ప్రొడక్ట్స్ లిస్ట్ చూద్దాం.
ఇవి మాత్రమే కాక ఇంకా మరెన్నో రోజు ఉపయోగించే ప్రొడక్ట్స్ ని నాచురల్ ఇంగ్రిడియంట్స్ యూస్ చేసి తయారు చేస్తున్నారు. అవి:
పంచగవ్య ప్రొడక్ట్స్ బుకింగ్ ప్రక్రియ Panchagavya Products Online Booking Procedure: