Menu
Differences Between Tirupati & Tirumala Accommodation

తిరుమల ఆలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం తర్వాత ఉండటానికి లేదా ఇతర ఆలయాలు దర్శించుకోవడానికి అకామడేషన్ బుక్ చేసుకుంటుంటారు. ఈ  అకామడేషన్ తిరుపతి, తిరుమల లో కూడా ఉంటాయి. తిరుమల అకామడేషన్ తిరుమల కొండ పైన, తిరుపతి అకామడేషన్ తిరుపతి సిటీ లో ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతి మరియు తిరుమల అకామడేషన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 

అకామడేషన్ Accommodation

రూమ్ టైప్ Room Type

దూరం Distance

సౌకర్యాలు Facilities

ఇలా తిరుమల లేదా తిరుపతి లో ఎక్కడ అయిన అకామడేషన్ తీసుకోవచ్చు. అది మీ బడ్జెట్ మీ చాయిస్ ప్రకారం చూస్ చేసుకుని తీస్కోండి.  మీకు అన్ని రకాల సౌకర్యాలు కావాలంటే తిరుపతి అకామడేషన్ బెస్ట్. ఆలయానికి చేరువలో ఉండాలి అనుకుంటే తిరుమల బెస్ట్ ఛాయిస్.

తిరుమల, తిరుపతి లో ఉన్న అకామడేషన్ ఆప్షన్స్

తిరుమల 

టీటీడీ డార్మిటరీ : ఇది తిరుమలలో ఉన్న ఒక అకామడేషన్ ఆప్షన్. ఇక్కడ బేసిక్ డార్మిటరీ రూమ్స్, షేర్డ్ బాత్రూమ్స్ తో ఉంటాయి. ఇక్కడ AC రూమ్స్ ఉండవు. 
టీటీడీ పిలిగ్రిమ్ హౌసెస్ : ఇది డార్మిటరీస్ కన్నా కొంచెం ఎక్కువ ధరలో లభించే అకామడేషన్. ఇక్కడ రూమ్స్ కి attached బాత్రూమ్స్ ఉంటాయి. ఇవి ప్రైవేట్ రూమ్స్. ఇక్కడ కొన్ని రూమ్స్ కి AC కూడా ఉంటుంది. 
ప్రైవేట్ హోటల్స్ : కొన్ని ప్రైవేట్ హోటల్స్ తిరుమల కొండ పైన ఉన్నాయి. టీటీడీ అకామడేషన్ కన్నా ధర ఎక్కువ మరియు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.   

తిరుపతి 

హోటల్స్ : తిరుపతి లో చాలా రకాల హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బడ్జెట్ మరియు లగ్జరీ హోటల్స్ ఉంటాయి. తక్కువ ధర లో రూమ్ కావాలి అనుకుంటే బడ్జెట్ హోటల్ ని చూసే చేసుకోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలతో లగ్జరీ రూమ్స్ కావాలి అనుకుంటే లగ్జరీ హోటల్స్ ని చూస్ చేసుకోవచ్చు. 
గెస్ట్ హౌసెస్: ఇక్కడ గెస్ట్ హౌసెస్ కూడా ఉంటాయి.  ఇవి హోటల్స్ కన్నా చిన్నవి కానీ ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. 
హోమ్ స్టేస్ : తిరుపతి లో హోమ్ స్టేస్ కూడా ఒక అకామడేషన్ ఆప్షన్.